కన్నడ మూవీ" కాంతారా " వసూళ్ళలో ప్రభంజనం సృష్ట్టిస్తుంది . ఈ సినిమా తారాగణం వివరాలు నిర్మాత :- VIJAY KIRAGANDHUR రచన : రిషబ్ షెట్టి దర్శకత్వం :- రిషబ్ షెట్టి కథానాయకుడు :- రిషబ్ షెట్టి కథానాయకీ :-సప్తమి గౌడ విడుదల తేది :- 30/09/2022 నిర్మాణ సంస్థ :- HUMBLE FILMS సినిమాటోగ్రఫీ :- S.KASHYAP సంగీతం :- B.AJANEESH LOKNATH బాస్ ఆఫీస్ దగ్గర కానక వర్షం కురిపిస్తుంది . మొదటి రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 1.95 కోట్లు రెండవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 2.65 కోట్లు మూడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 4.9 కోట్లు నాల్గవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 3.7 కోట్లు ఐదో రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5 కోట్లు ఆరో రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 7.1 కోట్లు ఏడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5 కోట్లు ఎనిమిదవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5.8 కోట్లు తొమ్మిదవ రోజు వసూళ్ళు (రూపా...
కన్నడ మూవీ" కాంతారా " వసూళ్ళలో ప్రభంజనం సృష్ట్టిస్తుంది .
ఈ సినిమా తారాగణం వివరాలు
నిర్మాత :- VIJAY KIRAGANDHUR
రచన : రిషబ్ షెట్టి
దర్శకత్వం :- రిషబ్ షెట్టి
కథానాయకుడు :- రిషబ్ షెట్టి
కథానాయకీ :-సప్తమి గౌడ
విడుదల తేది :- 30/09/2022
నిర్మాణ సంస్థ :- HUMBLE FILMS
సినిమాటోగ్రఫీ :- S.KASHYAP
సంగీతం :- B.AJANEESH LOKNATH
బాస్ ఆఫీస్ దగ్గర కానక వర్షం కురిపిస్తుంది .
మొదటి రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 1.95 కోట్లు
రెండవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 2.65 కోట్లు
మూడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 4.9 కోట్లు
నాల్గవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 3.7 కోట్లు
ఐదో రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5 కోట్లు
ఆరో రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 7.1 కోట్లు
ఏడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5 కోట్లు
ఎనిమిదవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5.8 కోట్లు
తొమ్మిదవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 8.15 కోట్లు
పదో రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 9.64 కోట్లు
పదకొన్నిడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5.13 కోట్లు
పన్నెండవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5.08 కోట్లు
పదమూడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 4.64 కోట్లు
పదునాల్గవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 3.68 కోట్లు
పదిహేనోరోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5.54 కోట్లు
పదహారవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 14.3 కోట్లు
పదిహేడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 19.24 కోట్లు
పద్దెనిమిదవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 8 కోట్లు
మొత్తం 18 రోజుల వసూళ్ళు (రూపాయలలో ): రూ 119 కోట్లు
Comments
Post a Comment