కన్నడ మూవీ" కాంతారా " వసూళ్ళలో ప్రభంజనం సృష్ట్టిస్తుంది . ఈ సినిమా తారాగణం వివరాలు నిర్మాత :- VIJAY KIRAGANDHUR రచన : రిషబ్ షెట్టి దర్శకత్వం :- రిషబ్ షెట్టి కథానాయకుడు :- రిషబ్ షెట్టి కథానాయకీ :-సప్తమి గౌడ విడుదల తేది :- 30/09/2022 నిర్మాణ సంస్థ :- HUMBLE FILMS సినిమాటోగ్రఫీ :- S.KASHYAP సంగీతం :- B.AJANEESH LOKNATH బాస్ ఆఫీస్ దగ్గర కానక వర్షం కురిపిస్తుంది . మొదటి రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 1.95 కోట్లు రెండవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 2.65 కోట్లు మూడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 4.9 కోట్లు నాల్గవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 3.7 కోట్లు ఐదో రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5 కోట్లు ఆరో రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 7.1 కోట్లు ఏడవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5 కోట్లు ఎనిమిదవ రోజు వసూళ్ళు (రూపాయలలో ): రూ 5.8 కోట్లు తొమ్మిదవ రోజు వసూళ్ళు (రూపా...